CM KCR Planning To Expand His Cabinet On August 6th | న‌లుగురితో ఆగ‌స్టు 6న KCR కేబినెట్ విస్త‌రణ!!

CM KCR Planning To Expand His Cabinet On August 6th | న‌లుగురితో ఆగ‌స్టు 6న KCR కేబినెట్ విస్త‌రణ!!

Telangana CM KCR Planning to expand his cabinet on August 6th with four members. Harish , KTR, Tummala and first time lady minister in his cabinet with Sabitha. br #telanganagovt br #cmkcr br #cabinetexpansion br #ministers br #harish br #ktr br #sabitha br #Tummala br br తెలంగాణ‌లో రెండో సారి అధికారంలోకి వ‌చ్చిన స‌మ‌యం నుండి హ‌రీష్ పైనే అంద‌రి దృష్టి. కేసీఆర్ ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత ఆయ‌న కుమారుడు కేటీఆర్‌ను టీఆర్‌య‌స్ వ‌ర్కింగ్ ప్రెడిసెంట్‌ను చేసారు. అప్ప‌టి నుండి అంటే దాదాపు ఎనిమిది నెల‌ల కాలం పార్టీ ట్రబుల్ షూట‌ర్‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌టం పైనా పార్టీలోనే కాదు సాధార‌ణ ప్రజానీకంలోనూ పెద్ద ఎత్తున చ‌ర్చ సాగింది. దీంతో..ఇక ఆల‌స్యం చేయ‌కుందా హ‌రీష్‌ను కేబినెట్‌లోకి తీసుకోవ‌టంతో పాటుగా గ‌త అయిదేళ్ల కాలం..ఇప్పుడూ మ‌హిళ‌కు కేబినెట్‌లో స్థానం లేద‌నే విమ‌ర్శ‌కు స‌మాధానంగా మ‌హిళ‌కు త‌న కేబినెట్‌లో స్థానం క‌ల్పించాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించారు. మొత్తంగా న‌లుగురితో ఆగ‌స్టు 6న కేసీఆర్ తన కేబినెట్ విస్త‌ర ణ‌కు మూహ‌ర్తం ఖ‌రారు చేసారు.


User: Oneindia Telugu

Views: 820

Uploaded: 2019-07-27

Duration: 01:45

Your Page Title