కౌలు రైతులను తానే నోక్కేసానన్న కరణం ధర్మశ్రీ| MLA Sensational Comments On Benefits Of Tenant Farmers

కౌలు రైతులను తానే నోక్కేసానన్న కరణం ధర్మశ్రీ| MLA Sensational Comments On Benefits Of Tenant Farmers

Addressing the assembly on the 2019 marketing bill, Dharmasri said he was a farmer. He said that if he had 25 acres of farm, he would cultivate 5 acres of his own and the other 20 acres would be given to four tenant farmers for cultivation. He also claimed that he has taken advantage of the tenant farmers.He claimed that the government had previously issued input subsidy, crop insurance and crop loss. He said that the tenants were not taken the benifits. he avail all the benifits of tanent farmers the MLA stated . br #ycpmla br #andhrapradesh br #farmers br #Dharmasri br #Farmers br #benifits br #government br #marketingbill br #cultivation br #cmjagan br #assembly br br br ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. నిన్నటికి నిన్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి కోసం తలలు తీసి యజ్ఞగుండంలో వేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి వ్యాఖ్యానించారు. అంతే కాదు జగన్ కోసం 60 మంది ఎమ్మెల్యేలం ఒక దళంగా ఉన్నామని చెప్పి షాకింగ్ కామెంట్ చేస్తే ఇప్పుడు ఆసెంబ్లీలో వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతుగా కౌలు రైతులకు రావాల్సినవి తానె నొక్కేసేవాడినని చెప్పి షాక్ కు గురి చేశారు .


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2019-07-27

Duration: 01:37

Your Page Title