Sunil Gavaskar Slams India's Lame Duck Selection Committee || Oneindia Telugu

Sunil Gavaskar Slams India's Lame Duck Selection Committee || Oneindia Telugu

Sunil Gavaskar feels that there should have been a formal meeting to re-appoint Kohli br M.S.K Prasad led selection committee named Kohli as captain of the team across all the three formats for the Windies tour. br #SunilGavaskar br #MSKPrasad br #BCCI br #SelectionCommittee br #viratkohli br #rohitsharma br #cricket br #teamindia br br టీమిండియా సెలక్షన్‌ కమిటీపై దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ మండిపడ్డాడు. వెస్టిండీస్‌ పర్యటనకు భారత జట్టును ప్రకటించే క్రమంలో సెలక్షన్‌ కమిటీ వ్యవహరించిన తీరు హాస్యాస్పదంగా ఉందని అన్నాడు. తాజాగా మిడ్ డే‌కి రాసిన కాలమ్‌లో గవాస్కర్ సెలక్షన్ కమిటీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. br "ఇదొక కుంటి బాతు సెలక్షన్‌ కమిటీలా ఉంది. ముందుగా వెస్టిండీస్‌ పర్యటనకు కోహ్లీ దూరం అవుతాడని సెలక్టర్లు చెప్పారు. ఆ తర్వాత విండీస్‌ పర్యటనకు కోహ్లీనే కెప్టెన్‌ అంటూ ప్రకటించారు. సెలక్షన్‌ కమిటీ నిర్ణయం మేరకు కెప్టెన్‌ ఎంపిక జరిగిందా? లేక కోహ్లీ నిర్ణయం మేరకు కెప్టెన్‌ ఎంపిక జరిగిందా?" అంటూ ప్రశ్నించాడు.


User: Oneindia Telugu

Views: 577

Uploaded: 2019-07-29

Duration: 01:26

Your Page Title