Bollywood Celebs Partying Video In Controversy || Filmibeat Telugu

Bollywood Celebs Partying Video In Controversy || Filmibeat Telugu

Karan Johar hosted a bash for his close friends from Bollywood that included Deepika Padukone, Ranbir Kapoor, Vicky Kaushal, Arjun Kapoor, Malaika Arora, Shahid Kapoor, filmmaker Ayan Mukerji among others. br #karanjoharbr #deepikapadukonebr #ranbirkapoorbr #arjunkapoorbr #ShahidKapoorbr #vickykaushalbr #malaikaarorabr #ranveersinghbr #aliabhattbr br బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహర్ ఇటీవల ఏర్పాటు చేసిన పార్టీ వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచింది. అంతేకాకుండా దీనికి రాజకీయ రంగు పులుముకోవడంతో ఈ వివాదం మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షిస్తున్నది. ఈ పార్టీకి బాలీవుడ్‌లోని ప్రముఖ తారలు పాల్గొనడంతో ఈ వివాదం మరింత క్రేజీగా మారింది. ఈ వివాదంపై రెండు రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, విమర్శలు చోటుచేసుకోవడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2019-07-31

Duration: 01:28

Your Page Title