Ram Pothineni Crazy Celebration With iSmart Shankar Movie Team || Filmibeat Telugu

Ram Pothineni Crazy Celebration With iSmart Shankar Movie Team || Filmibeat Telugu

Director puri jagannadh's latest movie ismart shankar. This movie produced by puri jagannadh and Charmy Kaur. Hero ram's high voltege action seens hilighted in this movie. This movie collecting huze amount of money.br #purijagannadhbr #ismartshankarbr #nidhhiagerwalbr #rampothinenibr #nabhanateshbr #charmykaurbr br ఇస్మార్ట్ శంకర్ టీమ్ యమ జోష్‌లో ఉంది. చాలాకాలంగా ఎదురు చూస్తున్న హిట్ పడటమే కాదు, ఊహించిన దాన్ని మించి రెస్పాన్స్ వస్తుండటం డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి ఆనందానికి హద్దుల్లేకుండా చేసేసింది. ఇప్పటికే ఇస్మార్ట్ జోష్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేసిన టీమ్.. గత రాత్రి బీర్ పొంగిస్తూ ఖుషీ ఖుషీ అయింది. అయితే ఇప్పటివరకు చేసిన సంబరాలు ఒకెత్తయితే, రాత్రి జరిగిన ఈ సంబరాలు మరో ఎత్తు అంటోంది ఛార్మి. ఇంతకీ ఆమె ఎందుకీమాట అంది. అంత స్పెషల్ విశేషం ఏమిటి? ఓ సారి చూసేద్దామా..


User: Filmibeat Telugu

Views: 1.8K

Uploaded: 2019-08-01

Duration: 01:47

Your Page Title