Court Issues Arrest Warrant Against Bellamkonda Suresh || Filmibeat Telugu

Court Issues Arrest Warrant Against Bellamkonda Suresh || Filmibeat Telugu

Arrest warrant issued against Bellamkonda Suresh. Bellamkonda Suresh is an Indian film producer in the Telugu film industry.br #bellamkondasureshbr #jabardasthbr #samanthaakkinenibr #nandinireddybr #tollywoodbr #yashrajfilmsbr #bandbaaajabaaraatbr #ranveersinghbr #anushkasharmabr br తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన బెల్లంకొండ సురేష్ గురించిన ఓ విషయం తాజాగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఆయన తెలిసి చేశారో? తెలియక చేశారో? ఓ కేసు చివరకు ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యే వరకు తీసుకెళ్లింది. అయితే ఈ కేసు పూర్వా పరాలు పరిశీలిస్తే దీని వెనక చాలా పెద్ద కథే ఉంది. బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్, ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ దీన్ని మొదలు పెట్టాలి. అక్కడ మొదలైన కథ అనేక మలుపులు తిరిగి బెల్లంకొండపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యే వరకు వచ్చింది.


User: Filmibeat Telugu

Views: 257

Uploaded: 2019-08-01

Duration: 01:36

Your Page Title