Ashes 2019 : David Warner Is Australia's Dangerman Says Ben Stokes || Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2019-08-01

37 Views

01:24

Australia’s returning batsman David Warner poses the biggest threat to England’s hopes of regaining the Ashes, according to all-rounder Ben Stokes who says his team mates must pressure the 32-year-old from the off.Warner, former captain Steve Smith and Cameron Bancroft are all returning to the test arena for the first time since serving bans for their roles in a ball-tampering scandal in South Africa last March -- adding steel to Australia’s batting.
#ashes2019
#englandvsaustralia
#1sttest
#davidwarner
#benstokes
#jofraarcher
#stevesmith


ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ వార్నర్‌ అత్యంత ప్రమాదకర ఓపెనర్‌. అతన్ని ఇన్నింగ్స్ ఆరంభంలోనే కట్టడి చేయాలి అని ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ పేర్కొన్నాడు. యాషెస్ సిరీస్‌కు ఈరోజు తెర లేవనుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో ఈ రోజు మధ్యాహ్నం ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య తొలి మ్యాచ్‌ జరుగుతుంది. టెస్టు ఛాంపియన్‌షిప్‌ కూడా ఈ యాషెస్‌ సిరీస్‌తో ప్రారంభం కానుంది.

Trending Videos - 6 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 6, 2024