MS Dhoni Joins His Indian Army Battalion Victor Force In Kashmir

MS Dhoni Joins His Indian Army Battalion Victor Force In Kashmir

Former India captain Mahendra Singh Dhoni joined the 106 Territorial Army Battalion (Para) in South Kashmir on Wednesday (July 31). br #MSDhoni br #indvwi2019 br #viratkohli br #rohitsharma br #ArmyBattalionVictor br #rishabpanth br #cricket br br భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దేశ రక్షణలో నిమగ్నమయ్యాడు. వెస్టిండీస్ పర్యటన నుంచి విరామం తీసుకున్న ధోనీ బుధవారం నుంచి దక్షిణ కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. విక్టర్‌ ఫోర్స్‌లోని విధులలో భాగంగా తోటి జవాన్లతో కలిసి పెట్రోలింగ్, పోస్ట్‌ డ్యూటీ, గార్డ్ డ్యూటీలు చేస్తున్నాడు. పారాచూట్‌ రెజిమెంట్‌లో గౌరవ కల్నల్‌గా ఉన్న మహీ.. ఈ నెల 15 వరకు అక్కడే సేవలందించనున్నాడు.


User: Oneindia Telugu

Views: 764

Uploaded: 2019-08-01

Duration: 01:32

Your Page Title