'My Character In Nerkonda Paarvai May Be Hated By Fans' Says Shraddh || Filmibeat Telugu Srinath

'My Character In Nerkonda Paarvai May Be Hated By Fans' Says Shraddh || Filmibeat Telugu Srinath

"My character in the Nerkonda Paarvai may be hated by the fans. I did as the director said." Shraddha Srinath told to Tamil media. Nerkonda Paarvai is an upcoming Indian Tamil-language legal thriller film written and directed by H. Vinoth, produced by Boney Kapoor.br #shraddhasrinathbr #ajithbr #thalaajithbr #nerkondapaarvaibr #Pinkmoviebr #HVinothbr #BoneyKapoorbr #vidyabalanbr #chiranjeevibr #jerseybr #nanibr br 'జెర్సీ' మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ కన్నడ బ్యూటీ త్వరలో తమిళంలో అజిత్ హీరోగా రూపొందుతున్న 'నెర్కొండ పార్వయ్' చిత్రంలో కనిపించబోతోంది. హిందీలో సూపర్ హిట్ 'పింక్' చిత్రానికి ఇది రీమేక్. 'నెర్కొండ పార్వయ్' మూవీలో శ్రద్దా శ్రీనాథ్ అత్యాచారానికి గురైన బాధితురాలిగా కనిపించబోంది. ఇందులో ఆమె పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుందని, తనలోని యాక్టింగ్ టాలెంట్‌తో ప్రేక్షకులను అబ్బుర పరుస్తుందని చిత్ర బృందం చెబుతోంది.


User: Filmibeat Telugu

Views: 887

Uploaded: 2019-08-03

Duration: 01:16

Your Page Title