Rangasthalam Kannada Version 'Rangasthala' Box-Office Report || Filmibeat Telugu

Rangasthalam Kannada Version 'Rangasthala' Box-Office Report || Filmibeat Telugu

Rangasthalam movie created sensetions in tollywood. Now this movie will entartain Kerala people in Malayali Version.Ram Charan and Samantha Akkineni starrer 'Rangasthalam' is a big hit in tollywood. This movie fitst one, which released in Kannada dubbed version after 60 years. Recently, This Kannada Indutry has relaxed sanctions on Dubbing movies. In this occassion, Rangasthala hit the Kannada screen in record numbers.br #upasanakaminenibr #rangasthalambr #rangasthalabr #ramcharanbr #sukumarbr #tollywoodbr #samanthaakkinenibr #malluwoodbr br మెగా ఫ్యామిలీకి కర్ణాటక పెట్టని కోట. అక్కడ వీళ్ల సినిమాలు దుమ్ము దులిపేస్తుంటాయి. తెలుగు సినిమాలే అక్కడ విడుదలై సంచలన విజయం సాధిస్తుంటాయి. కర్ణాటకలో మెగా అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. చిరంజీవితో పాటు చరణ్, పవన్, బన్నీ సినిమాలు కూడా అక్కడ సంచలన వసూళ్లు సాధిస్తుంటాయి. ఇప్పుడు ఇదే నమ్మకంతో రంగస్థలం సినిమాను విడుదల చేసారు. అయితే ఏడాదిన్నర తర్వాత అనువదించి విడుదల చేయడంతో అక్కడ ఊహించిన వసూళ్లు రాలేదు. ఇప్పుడు ఆ కలెక్షన్స్ చూసి అంతా షాక్ అవుతున్నారు.


User: Filmibeat Telugu

Views: 4

Uploaded: 2019-08-03

Duration: 01:27

Your Page Title