Deepika Padukone's Friend Sneha Ramchander Reveals Secrets Of Her || Filmibeat Telugu

Deepika Padukone's Friend Sneha Ramchander Reveals Secrets Of Her || Filmibeat Telugu

Bollywood actress Deepika Padukone has reportedly been stealing bottles of shampoo from her hotel room while traveling, according to her friend Sneha Ramchander. Sneha made the point during Friendship Day.br #deepikapadukonebr #bollywoodbr #sneharamchanderbr #ranveersinghbr #bollywoodlifebr #worldfriendshipdaybr br ఒక వ్యక్తికి సంబంధించిన రహస్యాలు వారి స్నేహితులకే తెలుస్తుంటాయి. మనం కూడా వారిపై పూర్తి నమ్మకంతో... ఆ సీక్రెట్స్ ఎప్పటికీ బయట పెట్టరు అనే భరోసాతో ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో మన బెస్ట్ ఫ్రెండ్సే మనకు సంబంధించిన కొన్ని విషయాలు బయట‌పెట్టి మనకు షాకిస్తుంటారు. ఇలాంటి అనుభవమే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్‌కు ఎదురైంది. ఇతర ప్రాంతాలకు ట్రావెల్ చేసినపుడు అక్కడ ఉండే హోటల్స్‌లో బస చేస్తాం. అందులో ఉండే వస్తువులు వాడుకుని, తిరిగి అక్కడే పెట్టేస్తాం. అయితే కొందరు మాత్రం ఇలాంటి చోట తమ చేతివాటం ప్రదర్శిస్తుంటారు. అక్కడ ఉండే చిన్న చిన్న ఐటమ్స్ కొట్టేసే ప్రయత్నం చేస్తుంటారు. దీపిక పదుకోన్ కూడా ఇలాంటి కేటగిరీకి చెందిన వ్యక్తేనంట.


User: Filmibeat Telugu

Views: 734

Uploaded: 2019-08-03

Duration: 01:17

Your Page Title