Kathanam Movie Official Trailer || Anasuya Bharadwaj || Filmibeat Telugu

Kathanam Movie Official Trailer || Anasuya Bharadwaj || Filmibeat Telugu

Kathanam is a suspense thriller movie directed by Rajesh Nadendla and produced by B Narendra Reddy and Sharma Chukka while Sunil Kashyap scored music for this movie. Anasuya Bharadwaj and Srinivas Avasarala are played the main roles along with Dhanraj, Vennela Kishore and many others are seen in supporting roles in this movie. br #AnasuyaBharadwaj br #Kathanam br #dhanaraj br #BNarendraReddy br #RajeshNadendla br #tollywood br br అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘కథనం’. రాజేష్‌ నాదెండ్ల ద‌ర్శక‌త్వం వహించారు. ది గాయ‌త్రి ఫిల్మ్స్, ది మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌ పతాకాలపై బి.న‌రేంద్రరెడ్డి, శ‌ర్మచుక్కా సంయుక్తంగా నిర్మించారు. రోషన్ సాలూరి సంగీతం సమకూర్చారు. స‌తీష్ ముత్యాల‌ సినిమాటోగ్రఫీని అందించారు. అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, ర‌ణ‌ధీర్‌, ధ‌న్‌రాజ్‌, వెన్నెల‌ కిషోర్‌, పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


User: Filmibeat Telugu

Views: 228

Uploaded: 2019-08-03

Duration: 01:28

Your Page Title