85వ జన్మదిన వేడుకలను జరుపుకున్న గవర్నర్‌ || AP Governor Birthday Celebrations In Vijayawada

85వ జన్మదిన వేడుకలను జరుపుకున్న గవర్నర్‌ || AP Governor Birthday Celebrations In Vijayawada

Governor Biswabhushan Harichandan will celebrate his 86th birthday on Saturday. He will be completing 85 years. According to Governor's secretary Mukesh Kumar Meena, the Governor will participate in social service activities and cultural programmes as part of the birthday celebrations at the Raj Bhavan. br #Governor br #BiswabhushanHarichandan br #Birthday br #Andhrapradesh br #Vijayawada br #Celebrations br #RajBhavan br br ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా నియామకమైన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గవర్నర్‌ తన 85వ జన్మదిన వేడుకలను శనివారం జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా చిన్నారుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు, పలు ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం, కనకదుర్గమ్మ దేవస్థానం వేదపండితులు గవర్నర్‌కు ఆశీర్వచనం అందిస్తారు.


User: Oneindia Telugu

Views: 20

Uploaded: 2019-08-03

Duration: 03:51

Your Page Title