Irfan Pathan,100 Other Cricketer Asked To Leave Jammu And Kashmir || Oneindia Telugu

Irfan Pathan,100 Other Cricketer Asked To Leave Jammu And Kashmir || Oneindia Telugu

Jammu and Kashmir cricket team mentor-cum-coach Irfan Pathan said he, along with around 100 other cricketers, has been asked to leave the camp at the earliest.The development comes two days after the Jammu and Kashmir government advised the tourists and Amarnath pilgrims to leave the valley "immediately" because of intelligence Reportsbr #irfanpathanbr #jammukashmirbr #securitybr #amarnathbr #mentorbr #coachbr #cricketersbr #touristsbr #pilgrimsbr #kishanreddybr br ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌ క్రికెట్‌ జట్టుతో కలిసి పనిచేస్తున్నాడు. జమ్ముకశ్మీర్‌ జట్టుకు ఆటగాడిగా, మెంటార్‌గా ఉన్నాడు. 'ప్రస్తుతం ఉద్రికత్త పరిస్థితుల నేపథ్యంలో పఠాన్‌తో పాటు శిక్షకుడు సుదర్శన్‌ ఆదివారం కశ్మీర్‌ లోయ నుండి వెళ్లిపోతున్నారు. రాబోయే రోజుల్లో జమ్ముకశ్మీర్‌లో జరగాల్సిన అన్ని క్రికెట్‌ మ్యాచ్‌లను ప్రస్తుతానికి రద్దు చేస్తున్నాం. పరిస్థితులు సద్దుమణిగాక మళ్లీ క్రికెట్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తాం' అని బుఖారీ తెలిపినట్టు సమాచారం. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.


User: Oneindia Telugu

Views: 144

Uploaded: 2019-08-04

Duration: 01:32

Your Page Title