Global T20 Canada 2019 : Yuvraj Singh Retired Hurt With Back Pain || Onendia Telugu

Global T20 Canada 2019 : Yuvraj Singh Retired Hurt With Back Pain || Onendia Telugu

Global T20 Canada 2019:Toronto Nationals skipper Yuvraj Singh had a forgettable opening match in the first season of Global Canada T20 on Thursday. The former India cricketer struggled with lower back pain before being dismissed in bizarre fashion. br #GlobalT20Canada br #YuvrajSingh br #TorontoNationals br #montrealtigers br #chrisgayle br #cricket br br ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన టీమిండియా ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌లో బ్యాట్‌తో రాణిస్తున్న విషయం తెలిసిందే. ఈ లీగ్‌లో టోరంటో నేషనల్స్‌ తరఫున యువరాజ్‌ ఆడుతున్నాడు. లీగ్‌లో భాగంగా ఆదివారం రాత్రి మోంట్రియల్‌ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ రిటైర్డ్‌ హర్ట్‌గా పెవిలియన్‌ చేరాడు. కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొన్న యువరాజ్‌.. తీవ్రమైన వెన్నునొప్పితో పెవిలియన్ చేరాడు.


User: Oneindia Telugu

Views: 126

Uploaded: 2019-08-05

Duration: 01:43

Your Page Title