#Article370 : Film Stars Expressed Happiness Over The Cancellation Of Article 370 || Filmibeat

#Article370 : Film Stars Expressed Happiness Over The Cancellation Of Article 370 || Filmibeat

Film stars expressed happiness over the cancellation of Article 370. They hailed it as a historic decision taken by the Government of India.br #article370br #vivekoberoibr #anupamkherbr #meherrameshbr #lavanyatripathibr #jammukashmirbr #ladakhbr #amitshahbr #narendramodibr br br కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లు కేంద్ర కేబినెట్‌లో పాసైన వెంటనే రాష్ట్రప‌తి ఆమోదం పొందుతూ గ‌జెట్ విడుద‌లైంది. దీంతో 70 ఏళ్లుగా కశ్మీర్ విషయంలో కొనసాగుతున్న ప్రత్యేక ప్ర‌తిప‌త్తి ర‌ద్ద‌యినట్లయింది. ఆర్టికల్‌ 370 రద్దుతో పాటు జమ్ము, కశ్మీర్‌లు అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుగా, లద్దాక్‌‌ను అసెంబ్లీ లేని యూనియన్ టెర్రిటరీగా ప్రకటించారు. ఆర్టికల్‌ 370 విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పలువురు సినీ స్టార్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.


User: Filmibeat Telugu

Views: 3

Uploaded: 2019-08-05

Duration: 01:32

Your Page Title