India vs West Indies 2019,3rd T20I : Predicted XI Of India At Guyana || Oneindia Telugu

India vs West Indies 2019,3rd T20I : Predicted XI Of India At Guyana || Oneindia Telugu

IND V WI 2019:India have wrapped up the T20I seires with two back-to-back wins at Florida. Now, they may get a chance to give a couple of players from the bench an opportunity in the third T20I against the West Indies here on Tuesday (August 6), which carries only academic interest. br #indvwi2019 br #3rdT20I br #viratkohli br #rohitsharma br #msdhoni br #klrahul br #rishabpanth br #cricket br #teamindia br br వెస్టిండిస్ పర్యటనలో భాగంగా ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్ వేదికగా జరిగిన మొదటి రెండు టీ20లో టీమిండియా విజయం సాధించింది. దీంతో వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో మరో మ్యాచ్‌ మిగిలుండగానే సొంతం చేసుకుంది. ఇదే ఊపులో మంగళవారం జరిగే మూడో టీ20కి సిద్ధమైంది.


User: Oneindia Telugu

Views: 274

Uploaded: 2019-08-05

Duration: 01:45

Your Page Title