లోక్ సభ ముందుకు కాశ్మీర్ విభజన బిల్లు || J&K Bifurcation Bill To Be Taken Up In Lok Sabha Today

లోక్ సభ ముందుకు కాశ్మీర్ విభజన బిల్లు || J&K Bifurcation Bill To Be Taken Up In Lok Sabha Today

J&K loses special status, bifurcation Bill to be taken up in Lok Sabha today. With the Centre's decision to scrap the special status to Jammu and Kashmir guaranteed under Article 370 of the Constitution, political disagreement has also taken centrestage, experts have raised questions on the legality of the move. br #jammuandkashmir br #specialstatus br #constitution br #political br #Loksabha br #modi br #bjp br #amithshah br #pdp br #mahaboobamufthi br #omarabdhulla br #Article370 br br అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లు మంగళవారం లోక్ సభ సమక్షానికి రానుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. భారతీయ జనతాపార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి లోక్ సభ మూడొంతులకు పైగా మెజారిటీ ఉన్న నేపథ్యంలో.. ఈ బిల్లు ఆమోదం పొందడం లాంఛనప్రాయమే. అయినప్పటికీ-దీనిపై విస్తృత చర్చ చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.


User: Oneindia Telugu

Views: 199

Uploaded: 2019-08-06

Duration: 01:48

Your Page Title