India vs West Indies 2019,3rd T20I : Virat Kohli Hinted That He Might Experiment With The Line-Up

India vs West Indies 2019,3rd T20I : Virat Kohli Hinted That He Might Experiment With The Line-Up

IND V WI 2019:India have wrapped up the T20I seires with two back-to-back wins at Florida. Now, they may get a chance to give a couple of players from the bench an opportunity in the third T20I against the West Indies here on Tuesday (August 6), which carries only academic interest. br #indvwi2019 br #3rdT20I br #viratkohli br #rohitsharma br #msdhoni br #klrahul br #rishabpanth br #cricket br #teamindia br br తొలి రెండు మ్యాచ్‌లు అమెరికాలో జరగగా.. మూడో మ్యాచ్‌ మంగళవారం గయానా ( విండీస్‌ గడ్డ)లో జరగనుంది. తొలి మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మన్‌ అంతగా ఆకట్టుకోకపోయినా.. రెండో మ్యాచ్‌లో పుంజుకుని భారీ స్కోర్ చేశారు. రెండు వరుస విజయాలతో ఇప్పటికే సిరీస్‌ నెగ్గి ఊపు మీదున్న టీమిండియా క్లీన్‌స్వీప్‌పై కన్నేయగా.. కనీసం చివరి టీ20లో అయినా విజయం సాధించి పరువు దక్కించుకోవాలని వెస్టిండీస్‌ ఆశిస్తోంది. ఇప్పటికే సిరీస్‌ సొంతమైన నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో భారత్‌ ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో కుర్రాళ్లకు అవకాశం ఇవ్వనున్నారు.


User: Oneindia Telugu

Views: 68

Uploaded: 2019-08-06

Duration: 01:48

Your Page Title