Gautam Gambhir Trolls Shahid Afridi Over Kashmir || Oneindia Telugu

Gautam Gambhir Trolls Shahid Afridi Over Kashmir || Oneindia Telugu

After former Pak cricketer Shahid Afridi criticised the Indian government's decision to withdraw special status for Jammu and Kashmir, former Indian batsmen and BJP MP Gautam Gambhir hit back. br #GautamGambhir br #ShahidAfridi br #Article370 br #JammuandKashmir br #JammuandKashmirReorganisationBill br #amitshah br #ramnathkovind br br జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు అంశంపై పాకిస్థాన్ గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ సమాజానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. తాజాగా ఆర్టికల్ 370 రద్దుపై భారత ప్రభుత్వం తీరుని తప్పుబడుతూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది తన అక్కసుని ట్విట్టర్‌లో వెళ్లగక్కాడు.


User: Oneindia Telugu

Views: 428

Uploaded: 2019-08-06

Duration: 01:31

Your Page Title