Guna 369 Movie Making Video

Guna 369 Movie Making Video

Hero Karthikeya latest movie Guna 369. This project is undergone by Arjun jandyala direction. This is the third project for Karthikeya. br #guna369 br #ArjunJandyala br #karthikeya br #dilraju br #hippi br #tollywood br br ఆర్ఎక్స్ 100 సినిమాతో యూత్ ఆడియన్స్ లో క్రేజ్ సంపాదించాడు హీరో కార్తికేయ. ఆయన కెరీర్ లో రాబోతున్న కొత్త సినిమా 'గుణ 369'. కార్తికేయ మూడో ప్రాజెక్టుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చిత్రంలో కార్తికేయ సరసన అనఘా హీరోయిన్‌గా నటించింది. స్పిన్ట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.


User: Filmibeat Telugu

Views: 10

Uploaded: 2019-08-06

Duration: 02:39

Your Page Title