Police Patas Actress Ayesha Exclusive Interview With Filmibeat Telugu || Filmibeat Telugu

Police Patas Actress Ayesha Exclusive Interview With Filmibeat Telugu || Filmibeat Telugu

Police Patas Actress Ayesha Exclusive Interview With Filmibeat Telugu.Kannada Star Ayesha's latest movie is Police Patas which is produced Rama Satyanarayana. This teaser release function was held in Hyderabad. C Kalyan is chief guest. Cine celebraties praised on Ayesha.br #Policepatasbr #Policepatastrailerbr #Actressayeshabr #filmibeattelugubr #tollywoodbr #movienewsbr #sandalwoodbr #kannadalatestmoviesbr #ckalyanbr #JKBharavibr br భీమవరం టాకీస్ 97వ సినిమా పోలీస్ పటాస్ ప్రమోషనల్ ట్రైలర్ సోమవారం (ఆగస్టు 5వ తేదీన) నిర్మాత సీ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదలైంది. కన్నడలో ఏడు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన తెలుగు అమ్మాయి ఆయేషా నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో ప్రాణాలకు తెగించి ఆయేషా ఫైట్లు చేశారు. ఈ సినిమా టీజర్లను, ట్రైలర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కలర్స్ చిప్స్ అధినేత సుదీప్ రాంబోట్ల, కథా రచయిత జేకే భారవి, నిర్మాత సాయి వెంకట్ తదితరులు హాజరయ్యారు.


User: Filmibeat Telugu

Views: 120

Uploaded: 2019-08-06

Duration: 14:02

Your Page Title