Prabhas Shows Gratitude To Other Movie Actors,Producers & Directors | Filmibeat Telugu

Prabhas Shows Gratitude To Other Movie Actors,Producers & Directors | Filmibeat Telugu

Tollywood Young Hero Prabhas Now doing big project Saaho. This Movie will Release In many languages. This Film Was Delayed from August 15th to 30th. this film has been directed by Sujeeth and produced by UV creations.br #SaahoOnAugust30br #saahobr #prabhasbr #ShraddhaKapoorbr #UVCreationsbr #bollywoodbr #tollywoodbr #sujeethbr #jackieshroffbr #neilnitinmukeshbr br చిత్ర పరిశ్రమలో చిత్రవిచిత్రమైన సంఘటనలు చోటు చేసుకోవడమనేది సాధారణమైన విషయమే. ముఖ్యంగా మూవీ రిలీజ్, క్లాష్ విషయంలో ఇలాంటి ఎక్కువగా జరుగుతుంటాయి. కొన్ని పెద్ద సినిమాల కారణంగా ఇంకొన్ని సినిమాలు అనుకున్న సమయానికి కాకుండా వేరొక డేట్ లోకి వెళ్లడం, తీరా రిలీజ్ దగ్గరపడ్డాక వాయిదా పడటం అనేవి ఆశ్చర్య పరుస్తుంటాయి. సరిగ్గా సాహో విషయంలో అదే జరిగింది. సాహో కారణంగా ఏకంగా నాలుగు సినిమాలు వాయిదా పడ్డాయి. అయితే ఈ వాయిదాపై ప్రభాస్ ఆసక్తికరంగా స్పందించాడు.


User: Filmibeat Telugu

Views: 2

Uploaded: 2019-08-06

Duration: 01:13

Your Page Title