Sourav Ganguly Slams BCCI For Sending Notice To Rahul Dravid || Oneindia Telugu

Sourav Ganguly Slams BCCI For Sending Notice To Rahul Dravid || Oneindia Telugu

Former India captain Sourav Ganguly has lambasted BCCI for issuing Rahul Dravid with the Conflict of Interest notice.Ganguly, who had also faced Conflict of Interest allegations for being the CAB president as well as the mentor of Delhi Capitals, took to Twitter to slam Indian Cricket board and called it a new fashion in Indian Cricket. br #rahuldravid br #notice br #dkjain br #bcci br #ombudsman br #sanjeevgupta br #souravganguly br #harbhajansingh br br టీమిండియా మాజీ కెప్టెన్, జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) నోటీసులు ఇవ్వడంపై మరో మాజీ కెప్టెన్ సౌరవ్ గుంగూలీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక భారత క్రికెట్‌ను ఆ దేవుడే కాపాడాలి అని తన ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల విషయమై ద్రవిడ్‌కు బీసీసీఐ నోటీసులు జారీ చేసింది. బోర్డు అంబుడ్స్‌మన్‌ ఎథిక్స్‌ ఆఫీసర్‌ రిటైర్డ్‌ జస్టిస్‌ డి.కె.జైన్‌ మంగళవారం నోటీసులు జారీ చేశారు.


User: Oneindia Telugu

Views: 135

Uploaded: 2019-08-07

Duration: 01:38

Your Page Title