India vs West Indies 2019, 3rd T20I : Rahul Chahar Is The Indian 81st Player || Oneindia Telugu

India vs West Indies 2019, 3rd T20I : Rahul Chahar Is The Indian 81st Player || Oneindia Telugu

IND V WI 2019:India skipper Virat Kohli heaped praise on Chahar brothers for their brilliant bowling display, terming Rahul outstanding with the new ball and Deepak for some fine swing bowling, as India beat West Indies in the third T20 to complete 3-0 whitewash. br #indvwi2019 br #3rdT20I br #viratkohli br #deepakchahar br #rohitsharma br #msdhoni br #klrahul br #rishabpanth br #cricket br #teamindia br br మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 2-0తో గెలుచుకోవడంతో మూడో టీ20లో భారత్‌ పలు మార్పులతో బరిలోకి దిగింది. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. 2019 ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో పేసర్‌ దీపక్‌ చాహర్‌ ఏడాది విరామం తర్వాత రెండో టీ20 మ్యాచ్‌ ఆడాడు. ఖలీల్‌ అహ్మద్‌ స్థానంలో దీపక్‌కు అవకాశం దక్కింది. ఓపెనర్ రోహిత్‌ శర్మకు విశ్రాంతినివ్వగా.. కేఎల్ రాహుల్‌కు అవకాశం దక్కింది.


User: Oneindia Telugu

Views: 73

Uploaded: 2019-08-07

Duration: 01:47

Your Page Title