IND V WI 2019, 3rd T20I : Virat Kohli Says 'We Look At Rishabh Pant As The Future' | Oneindia Telugu

IND V WI 2019, 3rd T20I : Virat Kohli Says 'We Look At Rishabh Pant As The Future' | Oneindia Telugu

IND V WI 2019:India Defeat West Indies by 7 wickets at the Guyana National Stadium in Providence on Tuesday to complete a clean sweep of the T20 international three-match series. br #indvwi2019 br #3rdT20I br #viratkohli br #rishabpanth br #deepakchahar br #rohitsharma br #msdhoni br #klrahul br #cricket br #teamindia br br యువ వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌ను టీమిండియా భవిష్యత్తుగా చూస్తున్నాం. అతనికి తగినన్ని ఎక్కువ అవకాశాలు ఇస్తాం. ఇన్నింగ్స్ ఆరంభంలో దీపక్‌ చాహర్‌ కూడా భువనేశ్వర్‌ లాగేనే అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. యువ వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌ (65 నాటౌట్‌; 42బంతుల్లో 4×4, 4×6), విరాట్‌ కోహ్లీ (52; 45బంతుల్లో 6×4) అర్ధ శతకాలతో చెలరేగడంతో మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.


User: Oneindia Telugu

Views: 115

Uploaded: 2019-08-07

Duration: 02:57

Your Page Title