కశ్మీర్‌కు ప్రత్యేక ప్యాకేజీ లేని మోడీ ప్రసంగం.. !!

కశ్మీర్‌కు ప్రత్యేక ప్యాకేజీ లేని మోడీ ప్రసంగం.. !!

కశ్మీర్ పరిణామాలపై ప్రధాని మోడి ప్రసంగాన్ని యావత్తు దేశం ఉత్కంఠతతో ఎదురు చూసింది. కశ్మీర్‌కు ప్రత్యేకంగా ఎదో చేయబోతున్నారనే అంతా భావించారు. స్థానిక ప్రజల వ్యతిరేకతను చల్లార్చేందుకు మోడీ కీలక ప్రకటన చేయబోతున్నారని ఊహించారు. అయితే ప్రజలు భావించినట్టు మోడీ ఎలాంటీ ప్యాకేజీలు లేవు. ముఖ్యంగా మోడీ తన ప్రసంగంలో కశ్మీర్ అభివృద్ది,భవిష్యత్ పరిణామాలపైనే ఎక్కువగా దృష్టి సారించారు. br br The entire country awaited Prime Minister Modi's speech on the consequences of Kashmir. that Modi is going to make a key statement to the local people.


User: Oneindia Telugu

Views: 364

Uploaded: 2019-08-09

Duration: 38:20