Pro Kabaddi League 2019 : Bengaluru Bulls Thrash Telugu Titans 47-26 || Oneindia Telugu

Pro Kabaddi League 2019 : Bengaluru Bulls Thrash Telugu Titans 47-26 || Oneindia Telugu

Pro Kabaddi League 2019:In Match 31 of Pro Kabaddi 2019, Bengaluru Bulls defeated Telugu Titans 47-26 at Patliputra Sports Complex in Patna. Telugu Titans are the only team in PKL 2019 yet to win a match. br #prokabaddileague2019 br #prokabaddi2019 br #BengaluruBulls br #telugutitans br br br ప్రొ కబడ్డీ ఏడో సీజన్‌-7లో తెలుగు టైటాన్స్‌ ఆటతీరులో ఎలాంటి మార్పులేదు. జట్టుగా విఫలమయి మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది. టైటాన్స్‌ను ఆటను చూస్తే ఈ సీజన్‌లో ఇప్పట్లో బోణీ కొట్టేలా కనిపించడం లేదు. గురువారం డిఫెండింగ్‌ ఛాంపియన్ బెంగళూరు బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 47-26తో టైటాన్స్‌ పరాజయం పాలైంది. టైటాన్స్‌ రైడర్‌ సిద్ధార్థ్‌ దేశాయ్‌ 11 పాయింట్లతో తొలిసారి సత్తా చాటినా.. టైటాన్స్‌ గట్టెక్కలేకపోయింది. అద్భుత ఫామ్‌లో ఉన్న పవన్‌ సెరావత్‌ (17) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో బుల్స్‌కు విజయాన్ని అందించాడు. రోహిత్‌ కుమార్‌ (8), మహేందర్‌ సింగ్‌ (7) సత్తా చాటారు.


User: Oneindia Telugu

Views: 162

Uploaded: 2019-08-09

Duration: 01:21

Your Page Title