India vs West Indies,1st ODI : Virat Kohli On Rain Interruptions During Match || Oneindia Telugu

India vs West Indies,1st ODI : Virat Kohli On Rain Interruptions During Match || Oneindia Telugu

India vs West Indies,1st ODI:The three-match ODI series between India and the West Indies had its first washout after the one-day international fixture at Providence Stadium in Guyana was called off due to rain and wet outfield. br #indvwi2019 br #1stODI br #viratkohli br #rohitsharma br #msdhoni br #klrahul br #rishabpanth br #cricket br #teamindia br br క్రికెట్ మ్యాచ్‌కి వరుణుడు ఆటంకం కలిగిస్తే చాలా చెత్తగా ఉంటుందని, ఇలా జరగకూడదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా గురువారం గుయానా వేదికగా జరిగిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. br వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన తొలి వన్డేను తొలుత అంపైర్లు 43 ఓవర్లకు కుదించారు. దీంతో టాస్ ఓడిన వెస్టిండిస్ జట్టు బ్యాటింగ్‌ను ఆరంభించింది. ఆ తర్వాత మరోమారు వర్షం కురవడంతో మ్యాచ్‌ను అంఫైర్లు 34 ఓవర్లకు కుదించారు. అయితే, ఇందులో కూడా 13 ఓవర్ల పాటు ఆట సజావుగా సాగింది.


User: Oneindia Telugu

Views: 62

Uploaded: 2019-08-09

Duration: 01:25

Your Page Title