India vs West Indies,1st ODI : Virat Kohli Dances With Chris Gayle During Rain Break In 1st ODI

By : Oneindia Telugu

Published On: 2019-08-09

1.4K Views

01:57

India vs West Indies,1st ODI:The three-match ODI series between India and the West Indies had its first washout after the one-day international fixture at Providence Stadium in Guyana was called off due to rain and wet outfield.
#indvwi2019
#1stODI
#viratkohli
#rohitsharma
#msdhoni
#klrahul
#rishabpanth
#cricket
#teamindia


గురువారం రాత్రి విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఓ వైపు మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగిస్తుంటే.. మైదానంలోని ఆటగాళ్లు మాత్రం ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సందడి చేసాడు. మైదానంలోనే డీజే పాటలకు స్టెప్పులు వేసి అభిమానులను అలరించాడు. అంతేకాకుండా విండీస్ ఓపెనర్ క్రిస్‌ గేల్‌తోనూ కోహ్లీ సందడి చేశాడు.

Trending Videos - 5 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 5, 2024