అస్వస్థతకు గురైన అరుణ్ జైట్లీ || Former FM Arun Jaitley Admitted To AIIMS In New Delhi || Oneindia

అస్వస్థతకు గురైన అరుణ్ జైట్లీ || Former FM Arun Jaitley Admitted To AIIMS In New Delhi || Oneindia

Former Finance Minister Arun Jaitley has been admitted to All India Institute of Medical Sciences (AIIMS) in New Delhi after he suffered from breathing problem. br #ArunJaitley br #ArunJaitleyinAIIMS br #FormerFinanceMinister br #AIIMS br #breathingproblem br #narendramodi br #amitshah br br br కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, బీజేపీ అగ్ర నేత అరుణ్‌ జైట్లీ ఆసుపత్రిలో చేరారు. గుండెపోటు రావడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించినట్టు తెలుస్తోంది. అయితే జైట్లీకి గుండెపోటు రాలేదని వైద్యపరీక్షల నిమిత్తం మాత్రమే వచ్చారంటూ బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. br ఇకపోతే ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న అరుణ్ జైట్లీని ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ లతోపాటు పలువురు కేంద్రమంత్రులు పరామర్శించారు.


User: Oneindia Telugu

Views: 218

Uploaded: 2019-08-10

Duration: 02:39

Your Page Title