తెలంగాణ ముఖ్యమంత్రి KCR పై మండిపడ్డ డీకే అరుణ | BJP Will Become Strong By 2023 In Telangana-DK Aruna

తెలంగాణ ముఖ్యమంత్రి KCR పై మండిపడ్డ డీకే అరుణ | BJP Will Become Strong By 2023 In Telangana-DK Aruna

BJP Leader DK Aruna was criticized for not being better than Chief Minister Chandrashekhar Rao's family in the state. In the last six months, the state Government has reminded the gram panchayats that not a single rupee has been allocated. Besides, the funds are creating an argument between the Sarpanch and the sub-sarpanch. br #telanganapolitics br #dkaruna br #trsparty br #cmkcr br #amithshah br #primeminister br #trsgovernment br #modi br br గులాబీ బాస్ పై బీజేపి నాయకురాలు డీకే అరుణ మరోసారి మండి పడ్డారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుటుంబం తప్ప ఇంకెవరు బాగుపడలేదని అరుణ ఘాటుగా విమర్శించారు. గడిచిన ఆర్నెళ్లలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని గుర్తుచేశారు. అంతేగాక నిధుల విషయంలో సర్పంచ్‌కు, ఉప సర్పంచ్‌కు మధ్య కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని వెల్లడించారు.


User: Oneindia Telugu

Views: 1.1K

Uploaded: 2019-08-10

Duration: 01:44

Your Page Title