Director Rahul Ravindra About Winning National Award For Chi La Sow Movie || Filmibeat Telugu

Director Rahul Ravindra About Winning National Award For Chi La Sow Movie || Filmibeat Telugu

The winners of the 66th National Film Awards have been announced. While normally, the recipients of the National Film Awards are announced in April and the presentation takes place on May 3 every year, it was delayed this time owing to the Lok Sabha polls. br #chilasow br #rahulravindran br #sushanth br #ruhanisharma br #mahanati br #66thnationalfilmawards br #keerthysuresh br #rangasthalam br br br సిరుని సినీ కార్పొరేషన్ బ్యానర్‌పై సుశాంత్, రుహానీ శర్మ హీరో హీరోయిన్‌గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం చి.ల.సౌ. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను విడుదల చేసింది. గత ఏడాది ఆగస్ట్‌లో సినిమా విడుదలైంది. చిన్న చిత్రంగా విడుదలైన ఈ చిత్రం గత ఏడాది చాలా పెద్ద విజయాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 66వ జాతీయ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డును సొంతం చేసుకుంది.


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2019-08-10

Duration: 01:23

Your Page Title