జగన్ సర్కార్ వేధింపులపై ఈ నెల 16న బీజేపీ నిరసన|Kanna Has Made Interesting Comments On YS Jagan & YCP

జగన్ సర్కార్ వేధింపులపై ఈ నెల 16న బీజేపీ నిరసన|Kanna Has Made Interesting Comments On YS Jagan & YCP

BJP's state unit president for Andhra Pradesh Kanna Lakshmi Narayana has made interesting comments on YS Jagan and YCP. Lakshminarayana spoke at amaravathi . Andhra Pradesh Chief Minister Jagan telling something and doing something .He said they opposed the anti-people policies being taken by the AP government . br #YSJagan br #KannaLakshmiNarayana br #YCP br #chandrababunaidu br #bjpmeetinginpalnadu br #andhrapradesh br br br రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకు పడుతున్నారు బీజేపీ నేతలు . వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ పాలన దారుణంగా ఉందని కన్నా మండిపడ్డారు . ఇక జగన్ మాటలకు చేతలకు పొంతన లేదని చెప్పిన ఆయన అవినీతి గురించి మాట్లాడటం తప్ప జగన్ చేసింది ఏమీ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఎద్దేవా చేశారు .


User: Oneindia Telugu

Views: 2.1K

Uploaded: 2019-08-12

Duration: 01:42

Your Page Title