Bigg Boss Telugu Season 3 : Episode 22 Highlights || Filmibeat Telugu

Bigg Boss Telugu Season 3 : Episode 22 Highlights || Filmibeat Telugu

Big boss reality show Full success in Telugu Television History. Two seasons succesfully completed. And season 3 Started 22st july. This season Was Host By Akkineni Nagarjuna.br #Bigg boss3Telugubr #Bigg boss3Teluguepisode22highlightsbr #TamannaSimhadribr #bababhaskarbr #srimukhibr #himajabr #vithikasehrubr br బిగ్ బాస్ 3 తెలుగు, ఎపిసోడ్ 22 హైలైట్స్ తో మీ ముందుకొచ్చింది ఫిల్మీబీట్ తెలుగు ! శనివారం జరిగిన 21వ ఎపిసోడ్‌లో హౌస్‌మేట్స్‌కి నాగార్జున క్లాస్ తీసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అలీ, తమన్నా, రాహుల్‌లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. నాగార్జున అంటించిన చరుకలు, ఇచ్చిన వార్నింగ్‌లతో శనివారం ఎపిసోడ్ చాలా ఎంటర్టైనింగ్ గా సాగింది. అలాగే,నిన్న సండే ఎపిసోడ్‌ కూడా చాలా సరదాగా జరిగింది.


User: Filmibeat Telugu

Views: 842

Uploaded: 2019-08-12

Duration: 07:07

Your Page Title