Sri Reddy Positive Comments On Rebal Star Prabhas || Filmibeat Telugu

Sri Reddy Positive Comments On Rebal Star Prabhas || Filmibeat Telugu

Telugu actress Sri Reddy Mallidi, better known as Sri Reddy, is no stranger to controversies having Sri Reddy is Back With Her Controversial Posts. Actress Sri Reddy once again trending on social media. because she commented on rebel star prabhasbr #Srireddybr #Prabhasbr #Tollywoodbr #KollyWoodbr #Saahobr #SriReddyMallidibr br టాలీవుడ్ హీరోయిన్ శ్రీరెడ్డి ఏది చేసినా సంచలనమే అవుతోంది. తన వ్యవహార శైలితో నిరంతరం అందరి నోళ్లలో నానుతూ ఉంటోంది. ఎంతో మంది హితవు పలికినప్పటికీ శ్రీరెడ్డి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఆమె కూడా ఎవరో చెప్పింది ఎందుకు వినాలి..? అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటోంది. ఈ క్రమంలోనే వరుస పోస్టులు పెడుతూ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు టాలీవుడ్‌లోని ఎంతో మంది హీరోలపై కామెంట్లు చేసిన ఈ బోల్డ్ బ్యూటీ.. తాజాగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌పై ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతోంది.


User: Filmibeat Telugu

Views: 19

Uploaded: 2019-08-13

Duration: 01:38

Your Page Title