పాకిస్తాన్ నిజాయితీ గా ఒప్పుకోవాలి || Kashmir Belongs To India || Oneindia Telugu

పాకిస్తాన్ నిజాయితీ గా ఒప్పుకోవాలి || Kashmir Belongs To India || Oneindia Telugu

Mohamad Tawhidi is an Australian Muslim religious leader and self-declared Islamic reformer. He Responds On article 370 and kashmir issue."Kashmir Belongs To India,Pak Must Obey This" Says Imam Mohhammed Tawhidi. br #Article370 br #Bharat br #Hindu br #ImamTawhidi br #Indiapakwar br #Kashmir br #Muslims br #Pak br #China br #BJP br #NarendraModi br #Jammukashmir br br కశ్మీర్ విభజన జరిగి సరిగ్గా వారం రోజులు గడస్తోంది. దశాబ్ధాలుగా వివాదం కొనసాగుతున్న కశ్మీర్ సమస్యకు మోడీ ప్రభుత్వం ఒక్క రోజులోనే పుల్‌స్టాప్ పెట్టింది. అయితే ఎంతో ఉత్కంఠ రేపిన అతి సున్నితమైన విషయం కాబట్టి ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు జరగకుండా వారం రోజులు గడిచిపోయింది. దీంతో గడిచిన వారం రోజుల్లో ఓక్క బుల్లెట్ పేలకుండా ప్రశాంతంగా ప్రజలు తమ జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.


User: Oneindia Telugu

Views: 318

Uploaded: 2019-08-13

Duration: 03:46

Your Page Title