కేసీఆర్ నీ ఏడుపు నువ్వు ఏడు || CPI Ramakrishna Fires On Telangana CM KCR || Oneindia Telugu

కేసీఆర్ నీ ఏడుపు నువ్వు ఏడు || CPI Ramakrishna Fires On Telangana CM KCR || Oneindia Telugu

CPI Leader Ramakrishna Fires On Telangana CM KCR and Venkaiah Naidu. br #CPI br #CPIRamakrishna br #Telangana br #KCR br #Amitshah br #YsJagan br #rayalaseema br #BJP br #VenkaiahNaidu br br రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నాయకులు అనుసరిస్తున్న తీరు ఎవరో దాయా దాక్షిణ్యాల మీద ఉన్నట్లు అనిపిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఆర్టికల్ 370 విషయంలో ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఒప్పించడంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక పాత్ర పోషించారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్తున్నారన్నారు.


User: Oneindia Telugu

Views: 1.3K

Uploaded: 2019-08-13

Duration: 11:18

Your Page Title