Kajal Aggarwal Latest Interview || Ranarangam || Sharwanand || Filmibeat Telugu

Kajal Aggarwal Latest Interview || Ranarangam || Sharwanand || Filmibeat Telugu

Kajal Aggarwal Latest Interview about ranarangam movie.br #Sharwanandbr #RanarangamSoundCutTrailerbr #ranarangambr #kalyanipriyadarshanbr #kajalaggarwalbr #sudheervarmabr #Ramcharanbr br గత కొన్నేళ్లుగా కాజల్ అగర్వాల్ నటించిన ఏ సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సరైన విజయాలను నమోదు చేయడం లేదు. తెలుగులో ‘నేనే రాజు నేనే మంత్రి’ తర్వాత ఈ భామ నటించిన ‘ఎమ్మెల్యే,’,‘కవచం’ ‘సీత’ సినిమా కూడా కాజల్ అగర్వాల్‌కు సక్సెస్ అందించలేకపోయాయి. ప్రస్తుతం ఈ భామ తమిళంలో నటించిన ‘క్వీన్’ రీమేక్ ‘పారిస్ పారిస్’ సెన్సార్ సమస్యల్లో చిక్కుకుంది. మరోవైపు జయం రవి సినిమాలో యాక్ట్ చేస్తోంది.


User: Filmibeat Telugu

Views: 4

Uploaded: 2019-08-14

Duration: 25:58

Your Page Title