Evaru Movie Public Talk || ఎవరు మూవీ పబ్లిక్ టాక్ || Filmibeat Telugu

Evaru Movie Public Talk || ఎవరు మూవీ పబ్లిక్ టాక్ || Filmibeat Telugu

Evaru Movie Review And Rating.Evaru 2019 latest Telugu movie ft. Adivi Sesh, Regina Cassandra, Naveen Chandra and Murali Sharma. Directed by Venkat Ramji. Music by Sricharan Pakala. Produced by Pearl V. Potluri, Param V. Potluri and Kavin Anne under PVP Cinema banner.br #Evarupublictalkbr #EvaruReviewbr #adiviseshbr #reginacassandrabr #evarubr #venkatramjibr #naveenchandrabr #pvpcinemabr br br అడవి శేష్, రెజీనా ప్రధాన పాత్రల్లో వెంకట్ రాంజీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఎవరు'. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడివి శేష్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సాధారణంగా ఇంతకు ముందు మనం ప్రీమియర్స్ వేయడం ఎందుకు ఆపేశారంటే ఒక సినిమా బాగోలేకపోతే.. దాని బ్యాడ్ టాక్ బయటకు వెళ్లి సినిమా బిజినెస్ అవకాశాలను కిల్ చేస్తుందనే భయంతో అలా చేసేవారు. అలా చేయడం ద్వారా మనం ఏ సినిమా అయితే ప్రపంచానికి చూపిద్దామనుకుంటున్నామో దాన్నే దాచిపెట్టుకుంటున్నాం.... కానీ 'ఎవరు' విషయంలో మాకు ఆ భయం లేదని అడ విశేష్ తెలిపారు.


User: Filmibeat Telugu

Views: 264

Uploaded: 2019-08-16

Duration: 04:18

Your Page Title