చంద్రబాబు ఇంటికి నోటీసులు || Chandrababu Naidu Issued Notice To Vacate House || Oneindia Telugu

చంద్రబాబు ఇంటికి నోటీసులు || Chandrababu Naidu Issued Notice To Vacate House || Oneindia Telugu

Andhra Pradesh: Former CM Chandrababu Naidu issued notice to vacate house.Undavalli Tehsildar V Srinivasulu Reddy advised Naidu to vacate his riverside bungalow "urgently" while citing the threat of flooding. br #ChandrababuNaidu br #chandrababunaiduhouse br #ysjagan br #apfloods br #ysrcp br #vijayawada br #undavalli br #VSrinivasuluReddy br br కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో విజయవాడ కృష్ణా కరకట్ట వెంటఉన్న భవనాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. తాడేపల్లి తహసీల్దార్‌ శ్రీనివాస్‌ పేరుతో నోటీసులు జారీ అయ్యాయి. తెదేపా అధినేత చంద్రబాబు అద్దెకు ఉంటున్న నివాసంలో ప్రస్తుతం ఎవ్వరూ లేకపోవడంతో స్థానిక వీఆర్వో ప్రసాద్‌ నోటీసును గోడకు అంటించారు. వరదల వల్ల ప్రాణాలకు ముప్పువాటిల్లకుండా ముందుజాగ్రత్తగా నోటీసులు జారీ చేస్తున్నట్లు తాడేపల్లి తహసీల్దార్‌ పేర్కొన్నారు. వరదల వల్ల ఇళ్లలోకి నీరు వచ్చే అవకాశమున్నందున సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని నోటీసుల్లో కోరారు.


User: Oneindia Telugu

Views: 77

Uploaded: 2019-08-17

Duration: 00:40

Your Page Title