జై జగన్ నినాదాలతో హోరెత్తిన డల్లాస్ ఎయిర్ పోర్ట్ || Jagan Mohan Reddy Dallas Airport || Oneindia

జై జగన్ నినాదాలతో హోరెత్తిన డల్లాస్ ఎయిర్ పోర్ట్ || Jagan Mohan Reddy Dallas Airport || Oneindia

Chief Minister Jagan cites strong US partnership as a critical element of AP's growth.The USA - India Business Council and the Atlantic Council's South Asia Center held an exclusive business roundtable discussion in Washington, D.C with Chief Minister YS Jagan Mohan Reddy, on Saturday. This roundtable in collaboration with Georgetown University focused on opportunities to strengthen connectivity between United States and AP and laid the foundation for investment and trade opportunities between two, informed the CMO sources here at secretariat at Velagapudi. br #ysjagan br #ysrcp br #america br #Dallas br #WashingtonDC br #andrapradesh br br br డల్లాస్ ఎయిర్ పోర్ట్ లో భారత రాయబార కార్యాలయ సీనియర్‌ అధికారులు అరుణీశ్‌ చావ్లా‌(ఐఏఎస్‌), నీల్‌కాంత్‌ అవ్హద్‌(ఐఏఎస్‌)లు సీఎం జగన్ కు స్వాగతం పలికారు. సీఎం జగన్‌ పర్యటనకు సంబంధించి కీలక అంశాలపై చర్చించారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు. ఈ సందర్భంగా డల్లాస్ ఎయిర్ పోర్టులో ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. జై జగన్ అనే నినాదాలతో ఆ ప్రాంతం ఒక్కసారిగా మార్మోగిపోయింది.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2019-08-17

Duration: 02:11

Your Page Title