Prabhas Appeared With Costly Watch In Saaho Pre Release Event || Filmibeat Telugu

Prabhas Appeared With Costly Watch In Saaho Pre Release Event || Filmibeat Telugu

In Saaho Pre Release Prabhas appeared with costly watch. Saaho is a Multi-Lingual Indian Movie ft. Rebel Star Prabhas and Shraddha Kapoor. Directed by Sujeeth and Produced by Vamsi and Pramod under UV Creations.br #Saahobr #Prabhasbr #ShraddhaKapoorbr #Sujeethbr #Vamsibr #UVCreationsbr #hublotWatchbr #Tollywoodbr br సినిమాల పరంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఏంటనేది అందరికీ తెలుసు. బాహుబలి సిరీస్‌తో వరల్డ్ వైడ్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన డార్లింగ్ ప్రభాస్.. ఇప్పుడు సాహో రూపంలో మరో భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆగస్టు 30 వ తేదీన గ్రాండ్‌గా ఈ సినిమా విడుదల కానుండటంతో దేశమంతా ఈ సినిమా గురించిన చర్చలే వినిపిస్తున్నాయి. ఈ లోగా ప్రభాస్ రేంజ్ తెలిపేలా మరో ఇష్యు తెరపైకి వచ్చింది. వివరాల్లోకి పోతే..


User: Filmibeat Telugu

Views: 1.2K

Uploaded: 2019-08-20

Duration: 01:35

Your Page Title