Anupama Parameswaran Speech At Rakshasudu Movie Press Meet || Filmibeat Telugu

Anupama Parameswaran Speech At Rakshasudu Movie Press Meet || Filmibeat Telugu

Rakshasudu is a crime action thriller film directed by Ramesh Varma. The film features Bellamkonda Sreenivas and Anupama Parameswaran in the lead roles and it is the official remake of the 2018 Tamil film Ratsasan.br #RakshasuduMoviebr #Rakshasuducollectionsbr #BellamkondaSrinivasbr #AnupamaParameswaranbr #tollywoodbr #movienewsbr #Ratsasanbr br br బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా రమేశ్ వర్మ దర్శకత్వంలో ఎ స్టూడియో బ్యానర్‌పై కొనేరు సత్యనారాయణ నిర్మించిన చిత్రం `రాక్షసుడు`. ఆగస్ట్ 2న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా మూడు వారాల ప్ర‌ద‌ర్శ‌న‌ను పూర్తి చేసుకుని నాలుగో వారంలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో… నిర్మాత కొనేరు స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ – “రాక్ష‌సుడు సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించింది. అలాగే పిల్లలు నుండి పెద్ద‌లు వ‌ర‌కు అంద‌రినీ సినిమా ఆక‌ట్టుకుంటుంది. ఆడ‌పిల్ల‌ల పెంప‌కం విష‌యంలో త‌ల్లిదండ్రుల తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లను సందేశాత్మ‌కంగా చూపించారు.


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2019-08-21

Duration: 06:59

Your Page Title