India Vs West Indies 2019 : Rohit Sharma or Ajinkya Rahane? || Oneindia Telugu

India Vs West Indies 2019 : Rohit Sharma or Ajinkya Rahane? || Oneindia Telugu

India vs West Indies: Rohit Sharma or Ajinkya Rahane? Big selection dilemma for Virat Kohli ahead of 1st Testbr India will be returning to the longest format after a good seven-and-a-half months and the moot point of the playing XI will be whether the Virat Kohli-Ravi Shastri duo goes for an additional sixth batsman or an extra bowler for the first Test starting on Thursday.br #indiavswestindiesbr #rohitsharmabr #ajinkyarahanebr #viratkohlibr #cricketbr #RaviShastri br br వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లు కైవసం చేసుకున్న భారత్.. టెస్టు సిరీస్‌నూ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. అసలు పోరుకు ముందు వెస్టిండీస్‌ ఎ జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత్‌ అన్ని విభాగాల్లో అదరగొట్టింది. ఇక గురువారం నుండి టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ప్రాంభానికి ముందు టీమిండియాకు ఓ తలనొప్పి మొదలైంది. తుది జట్టు కూర్పుపై తర్జనభర్జన పడుతోంది.తొలి టెస్టులో వన్డే వైస్ కెప్టెన్ రోహిత్‌ శర్మకు స్థానం కల్పించాలా? లేక టెస్టు వైస్‌ కెప్టెన్‌ అంజిక్య రహానేను ఆడించాలో? లేదా ఐదో బౌలర్‌ వైపు మొగ్గు చూపాలో? అని సతమతమవుతోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదుగురు బౌలర్ల కూర్పుతో బరిలో దిగాలనుకుంటే.. రహానే, రోహిత్లో ఒక్కరికే అవకాశం దక్కుతుంది. నలుగురు బౌలర్లతో బరిలోకి దిగితే ఇద్దరికీ తుది జట్టులో చోటు దక్కొచ్చు. ఇద్దరు ఉంటే.. స్పిన్నర్ రవీంద్ర జడేజాపై వేటు పడుతుంది.


User: Oneindia Telugu

Views: 894

Uploaded: 2019-08-21

Duration: 01:33

Your Page Title