India vs West Indies 2019 : Sunil Gavaskar Reacts To India’s Team Selection In Antigua || Oneindia

India vs West Indies 2019 : Sunil Gavaskar Reacts To India’s Team Selection In Antigua || Oneindia

Former India skipper Sunil Gavaskar was not pleased with India’s team selection during their first Test encounter against West Indies on Thursday and the legend expressed his disappointment at veteran spin bowler Ravichandran Ashwin missing the cut despite his brilliant record in the Carribean. br #IndiavsWestIndies2019 br #indvwi2019 br #viratkohli br #rohitsharma br #AjinkyaRahane br #RavichandranAshwin br #RavindraJadeja br #cricket br #teamindia br br రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో గురువారం మొదలైన తొలి టెస్టు భారత జట్టు ఎంపికపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్‌ గావస్కర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తొలి టెస్టు తుది జట్టులో ఓపెనర్ రోహిత్ శర్మ, సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు చోటు దక్కలేదు. దీంతో ముఖ్యంగా అశ్విన్‌ గురించి గవాస్కర్ మాట్లాడుతూ అసహనం వ్యక్తం చేశారు.


User: Oneindia Telugu

Views: 263

Uploaded: 2019-08-23

Duration: 01:42

Your Page Title