Cricket Fraternity Mourns Passing Away Of Arun Jaitley || Oneindia Telugu

Cricket Fraternity Mourns Passing Away Of Arun Jaitley || Oneindia Telugu

Former Union Finance Minister Arun Jaitley and Bhartiya Janata Party (BJP) veteran Arun Jaitley breathed his last on Saturday at 66 years of age. After the news was made official, the cricket fraternity is mourning the passing away of the former union minister. br #arunjaitley br #virendersehwag br #shikhardhawan br #vvslaxman br #cricket br #teamindia br br బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న అరుణ్ జైట్లీ శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. br గ‌త రెండు వారాలుగా ఎయిమ్స్ డాక్ట‌ర్లు ఆయన్ను వెంటిలేట‌ర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో శనివారం మధ్యాహ్నాం 12.07 నిమిషాలకు ఆయన క‌న్నుమూసిన‌ట్లు ఎయిమ్స్ డాక్టర్లు ప్రకటించారు.


User: Oneindia Telugu

Views: 171

Uploaded: 2019-08-24

Duration: 01:55