Sourav Ganguly Wishes Good Luck To Ravi Shastri For Coming Tournaments || Oneindia Telugu

Sourav Ganguly Wishes Good Luck To Ravi Shastri For Coming Tournaments || Oneindia Telugu

While attending a sports event in Mumbai on August 23, former Indian cricket team captain and batsman Sourav Ganguly said, “Ravi Shastri has been around for a while, he has completed 5 years. br #RaviShastri br #SouravGanguly br #viratkohli br #bcci br #msdhoni br #rishabpanth br #cricket br #teamindia br br రవి శాస్త్రి మళ్ళీ కోచ్ గా ఎంపికవడం పై గంగూలీ స్పందించారు.. రవిశాస్త్రి 5 ఏళ్ళు టీం ఇండియా కు సేవలందించారు. మరో కొన్నేళ్లు ఆయన టీం ఇండియా కు సేవలందించడం ఆనందంగా వుంది. మునుముందు మరెన్నో మ్యాచ్ లు వున్నాయి. సో..ఇక మీద మరింత మంచి ప్రదర్శన చేస్తారని ఆశిస్తున్నానని తెలిపారు.


User: Oneindia Telugu

Views: 71

Uploaded: 2019-08-24

Duration: 01:41

Your Page Title