తన కొడుకుని చూసుకోవాలన్న చిదంబరం | Chidambaram Asked Peter And Indrani To Take Care Of His Son Karti

తన కొడుకుని చూసుకోవాలన్న చిదంబరం | Chidambaram Asked Peter And Indrani To Take Care Of His Son Karti

Former Union finance minister P Chidambaram had asked the then promoters of INX Media Group, Peter and Indrani Mukrerjea, to "take care of his son" when they met him for FIPB approval, ED Friday told the Supreme Court which protected the Congress leader from arrest till August 26 in the money laundering isuue. br #supremecourt br #ed br #chidambaram br #kartichidambaram br #kapilsibhal br #abhishekmanusingwi br #thusharmehtha br br తన కుమారుడిని చూసుకోవాలంటూ మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా గ్రూప్ ప్రమోటర్స్ అయిన పీటర్, ఇంద్రాణి ముఖర్జియాలను కోరినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం సుప్రీంకోర్టులో పేర్కొంది. ఎఫ్ఐపీబీ ఆమోదం కోసం పీటర్, ఇంద్రాణి తన వద్దకు వచ్చిన సమయంలో చిదంబరం ఈ మేరకు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.


User: Oneindia Telugu

Views: 27

Uploaded: 2019-08-26

Duration: 02:41

Your Page Title