Saaho First Review Is Out | Umair Sandhu Tweets On Saaho | Prabhas | Sujeeth | Shraddha Kapoor

Saaho First Review Is Out | Umair Sandhu Tweets On Saaho | Prabhas | Sujeeth | Shraddha Kapoor

After Bahubali Young rebal star Prabhas new movie is Saaho. This movie is directed by sujeeth. The shooting is successfully completed. Recently this movie trailer released and going sensetion on social media. Now Saaho Bookings creating new records.br #saahobr #prabhasbr #shraddhakapoorbr #sujeethbr #saahotrailerbr #saahoreviewbr #uvcreationsbr #umairsandhuaboutsaahobr #umairsandhubr br బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్నసినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా యూవీ క్రియేషన్స్ వారు ఇండియాలోనే భారీ బడ్జెట్ సినిమాగా సాహును ఫ్యాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇలాంటి భారీ సినిమాకు కేవలం ఒకే సినిమా అనుభవమున్న సుజీత్ దర్శకత్వం వహించడంతో కొందరిలో సందేహాలు ఉన్నాయి. ఈ తరుణంలో సెన్సార్ కాపీ చూసిన ఉమైర్ సంధూ సాహో సినిమా ఎలా ఉందనే విషయాన్ని తెలుపుతూ వరుస ట్వీట్ చేశాడు. ఆ వివరాలు చూస్తే..


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2019-08-26

Duration: 01:17

Your Page Title